BIKKI NEWS (OCT. 15) : Two days Holidays for schools. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పాఠశాలలకు అక్టోబర్ 15,16వ తేదీల్లో సెలవు ప్రకటించారు.
Two days Holidays for schools.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జిల్లాల్లో పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే విద్యార్థులకు ఈమేరకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. నేడు, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం

