CONTRACT JOBS – మినిరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ జాబ్స్

Contract jobs - మినిరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (OCT. 11) : Contract geologist jobs in telangana miniral development corporation. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు పద్ధతిలో జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Contract geologist jobs in telangana miniral development corporation.

ఖాళీల వివరాలు :

  • జూనియర్ జియాలజిస్ట్ – 04
  • సీనియర్ జియాలజిస్ట్ – 01

అర్హతలు : ఎంఎస్సీ జియాలజి, అప్లయిడ్ జియాలజి

వేతనం :

  • జూనియర్ జియాలజిస్ట్ – 50 వేలు
  • సీనియర్ జియాలజిస్ట్ – 75 వేలు

దరఖాస్తు విధానం గడువు : ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తు చిరునామా :
THE VC & MD
TGMDC LTD
3rd Floor
Rear Block
HMWSS PREMISES
KHAIRATABAD
HYDERABAD – 500004

వెబ్సైట్ : https://tgmdc.telangana.gov.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →