BIKKI NEWS (OCT. 11) : Workshop attendent jobs in Government polytechnic colleges. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు అయిన హుస్నాబాద్, చేర్యాల, చిన్నకోడూరులలో వర్క్ షాప్ అటెండెంట్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Workshop attendent jobs in Government polytechnic colleges
ఖాళీల వివరాలు : వర్క్ షాప్ అటెండెంట్ – 22
విభాగాలు :
- సివిల్ ఇంజనీరింగ్ – 08
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 09
- ఎలక్ట్రీషియన్ – 02
- కంప్యూటర్ ఇంజనీరింగ్ – 03
అర్హతలు : విభాగాన్ని అనుసరించి కలవు
దరఖాస్తు విధానం గడువు : ప్రత్యక్ష పద్ధతిలో అక్టోబర్ 11 నుండి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చిరునామా :
జిల్లా ఉపాధి కార్యాలయం,
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం, రూమ్ నంబర్ F17
సిద్దిపేట
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
