BIKKI NEWS (OCT. 05) : india pakistan match in icc women World Cup. ఐసీసీ క్రికెట్ మహిళల వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈరోజు భారత్ పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు కొలంబో వేదికగా తలపడనున్నాయి.
india pakistan match in icc women World Cup
ఈ మ్యాచ్ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభం కానుంది, స్టార్ స్పోర్ట్స్, జియో ఆర్ట్ స్టార్ లలో ప్రసారం కానుంది.
భరత్ తన మొదటి మ్యాచ్ లో శ్రీలంక పై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చిత్తై ఉంది.
భారత్ పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు ఇప్పటివరకు 11 సార్లు తలపడగా , 11 సార్లు భారతే విజయం సాధించిది. నేడు కూడా భారత్ తన జైత్రయాత్ర కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పురుషుల జట్టు మాదిరీగానే మహిళ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వబోదని ఇప్పటికే అందుతున్న సమాచారం.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
