HDFC SCHOLARSHIP : 1 నుండి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్

Hdfc scholarship : 1 నుండి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ - bikki news

BIKKI NEWS (SEP. 02) : HDFC BANK PARIVARTAN SCHOLARSHIP 2025. HDFC బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్-2025-26 కింద 1. నుండి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తోంది.

HDFC BANK PARIVARTAN SCHOLARSHIP 2025.

స్కాలర్షిప్ విలువ : ఇందులో ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.15,000/- నుంచి రూ.75,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.

అర్హతలు : ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఐటీఐ/పాలిటెక్నిక్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ చదివే వారు అర్హులు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి. అలాగే చివరి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం : స్కూలు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు విడివిడిగా ప్రత్యేక నమూనాలో HDFC బ్యాంక్ కు చెందిన వెబ్సైట్ లో సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecss-programme

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →