Jl to principal promotions - మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి - bikki news

JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి

BIKKI NEWS (June 24) : JL to Principal promotions in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ కి 19 జేఎల్స్ కు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది.

JL to Principal promotions in Telangana.

2025 – 26 పదోన్నతుల పానెల్ కింద ఈ పదోన్నతులు కల్పిస్తున్నారు. మొత్తం 22 ఖాళీలు ఉండగా 19 మంది అర్హత కలిగిన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు లభించనున్నాయి.

జూన్ 24న వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించమన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →