BIKKI NEWS (June 20) : Free bus journey for NEET students in Telangana. నీట్ రీ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.
Free bus journey for NEET students in Telangana.
జూన్ 21 న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనుండగా ఆరోజు విద్యార్థులు మీట్ పరీక్ష హాల్ టికెట్ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు.

