Petrol diesel rates hike today – మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

Petrol diesel rates hike

BIKKI NEWS (MAY 19) : Petrol diesel rates hike today. కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది. పెట్రోల్ డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచినట్లు సమాచారం.

Petrol diesel rates hike today

వారం కిందట మూడు రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచగా ఈరోజు మరో 90 పైసలు పెంచింది.

పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →