Cpget 2026 notification - పీజీ ప్రవేశాల పరీక్ష సీపీ గెట్ నోటిఫికేషన్ - bikki news

CPGET 2026 Notification – పీజీ ప్రవేశాల పరీక్ష సీపీ గెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 14) : CPGET 2026 Notification Released. తెలంగాణ రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో 2026 -27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సిపి గెట్ 2026 నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్లను మాత్రం దోస్త్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

CPGET 2026 Notification Released

మే 15 నుండి జూన్ 10 వరకు ఎలాంటి ఆలస్య రుచులు లేకుండా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

2000/- రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు అవకాశం కలదు.

సిపి గెట్ 2026 ప్రవేశ పరీక్షలను జూలై మొదటి వారంలో నిర్వహిస్తారు.

పీజీ మొదటి సంవత్సరం తరగతులు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతాయి.

మొత్తం 45 సబ్జెక్టులలో ప్రవేశాల కోసం సిపి గెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు.

వెబ్సైట్ : https://cpget.tgche.ac.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →