Telugu gk bits by bikki news

DAILY GK BITS IN TELUGU PART – 129 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART – 129 : జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 129

1) మానవ శరీరంలో స్వేద గ్రంధులు లేని /అతి తక్కువగా ఉన్న ప్రదేశం ఏమిటి.?
జ : పెదవులు

2) ఒక వ్యక్తి యొక్క చర్మం రంగును నిర్ణయించేది.?
జ : మెలనిన్

3) చెవి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓటాలజి

4) చెవిలోని ఎముకల సంఖ్య.?
జ : 6

5) కంటికి – టీవీ కి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం ఎంత.?
జ : 2.5 మీటర్లు

6) ఘ్రాణ శక్తి అధికంగా ఉండే పక్షి ఏది.?
జ : కివి

7) భారతలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది.?
జ : 1858

8) మీరాబాయి గురువు ఎవరు.?
జ : రవిదాసు

9) మహనవమి దిబ్బ ను నిర్మించిన రాజులు ఎవరు.?
జ : విజయనగర రాజులు

10) రాష్ట్రకూటులు ఎవరి సామంతులు.?
జ : చాళుక్యులు

11) అరబిక్ లో ‘కితాబ్ ఉల్ హింద్’ రాసినది ఎవరు.?
జ : అల్ బెరూని

12) ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కు మచిలీపట్నాన్ని ఇచ్చినది ఎవరు.?
జ : ముజఫర్ జంగ్

13) శంకర దేవుడు ఏ ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు.?
జ : అస్సాం

14) అష్ట దిగ్గజాలు అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు ఏమిటి.?
జ : భువన విజయం

15) సూపి గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు.?
జ : ఖాన్ కాహ్ లలో

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) కాశ్మీర్ రాజుల చరిత్ర రచించింది కాలహనుడు శతాబ్దానికి చెందినవాడు.?
జ : క్రీ.శ. 12

17) రాష్ట్ర కూటుల కాలం నాటి హిరణ్యగర్భ అంటే ఏమిటి.?
జ : సంస్కార విధి

18) పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : తాళ్ళపాక అన్నమయ్య

19) సాళువ వంశస్థుల పాలనా కాలం ఏది.?
జ : క్రీ.శ. 1485 – 1505

20) శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిన రోజు ఏది.?
జ : 1509 ఫిబ్రవరి 4

21) ఏ రాజ్యాంపై దండేత్తడం ద్వారా శ్రీకృష్ణదేవరాయలకు దక్షిణ సముద్రదీశ్వర అనే బిరుదు వచ్చింది.?
జ : సింహాళం

22) మానవ పేదరిక సూచీ – 1 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1997

23) మానవ పేదరిక సూచీ – 2 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1998

24) మానవ అభివృద్ధి సూచికలో తీసుకున్న అంశాలు ఏవి.?
జ : ఆయుర్దాయం, అక్షరాస్యత, తలసరి ఆదాయం

25) హరిహర బుక్కరాయలు ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.?
జ : క్రీస్తు శకం 1336

26) విజయనగర సామ్రాజ్యం మొదటి రాజధాని ఏది.?
జ : అనెగొంది

27) విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశస్తుల వారు పాలించారు.?
జ : నాలుగు ( సంగమ, సాలువ, తుళువ, అరవీటి)

28) విజయనగర రాజ్యంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయని అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు తెలిపాడు.?
జ : 300

29) హంపిలోని విఠలాస్వామి ఆలయాన్ని ఏ రాజు కాలంలో నిర్మించారు.?
జ: రెండో దేవరాయలు

30) భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వు ఏది.?
జ :బందీపూర్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →