24 percentage hra - 24 శాతం hra పరిధిలో 121 గ్రామాలు - bikki news

24 percentage HRA – 24 శాతం HRA పరిధిలో 121 గ్రామాలు

BIKKI NEWS (May 31) : 24 percentage HRA for 121 villages. జిహెచ్ఎంసి పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న 121 గ్రామాల పరిధిని 24% హెచ్ఆర్ఏ పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

24 percentage HRA for 121 villages

జిహెచ్ఎంసికి 8 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న గ్రామాలను 24% హెచ్ఆర్ఏ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ గ్రామాలను హెచ్ఆర్ఏ పరిధిలోకి తీసుకోవచ్చారు.

దీంతో ఈ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు కానుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →