BIKKI NEWS (SEP. 08) : WORLD PHYSCIOTHEROPHY DAY. ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించబడుతుంది.
WORLD PHYSCIOTHEROPHY DAY.
ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం 1996లో ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరుగదన్న ఉద్ధేశ్యంతో ఫిజియోథెరపీని ప్రోత్సహించడంకోసం 1951, సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8న ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవంగా వైద్యులు నిర్వహిస్తున్నారు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

