- BIKKI NEWS : 18-01-2026
Inter board – Working in public holidays in Telangana intermediate education. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ బోర్డ్ మరియు జిల్లా ఇంటర్ విద్య కార్యాలయాలలోని సిబ్బంది పబ్లిక్ హాలిడేస్ లో కూడా పూర్తి సమయం పని చేయాలని కీలక ఆదేశాలను జారీ చేసింది.
INTER BOARD – Working in public holidays in Telangana intermediate education
జనవరి 25 నుండి ఏప్రిల్ 26 వరకు ఉన్న పబ్లిక్ హాలిడేస్ 18 ఉండగా ఆ సెలవు దినాలలో ఇంటర్మీడియట్ బోర్డు మరియు జిల్లా ఇంటర్ విద్య కార్యాలయాలలోని సిబ్బంది పూర్తి సమయం పని చేయాలని ఆదేశాలలో పేర్కొంది.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరియు పబ్లిక్ పరీక్షలు మరియు ఫలితాలను 100% నిబద్ధతతో వెలువరించడానికి, ఎలాంటి తప్పులకు తావు ఇవ్వకుండా చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాలలో పేర్కొంది.

- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
