Vijay rashmika - విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ - bikki news

VIJAY RASHMIKA – విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్

BIKKI NEWS (OCT. 04) : Vijay Rashmika engagement. సినీ నటుడు విజయ్ దేవరకొండ, నేటి రష్మిక మందనా ఎంగేజ్మెంట్ అక్టోబర్ 3న విజయ్ స్వగృహంలో జరిగింది.

Vijay Rashmika engagement.

విజయ్‌ దేవరకొండ ఇంట్లో పూర్తయిన వేడుక, అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం. 2026 ఫిబ్రవరి నెలాఖరులో వివాహం.

కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విజయ్‌-రష్మిక జంట గీతాగోవిందం, డియర్‌ కామ్రేడ్‌ చిత్రాలలో నటించారు

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →