VICE PRESIDENT ELECTION – నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

VICE PRESIDENT ELECTION TODAY

BIKKI NEWS (SEP. 09) : VICE PRESIDENT ELECTION TODAY. ఈరోజు ఉదయం 10 గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమై…. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది‌

VICE PRESIDENT ELECTION TODAY.

సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉనౄ.

మొత్తం ఓట్ల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉన్నాయి.

394 ఓట్లు వచ్చినవారు ఉప రాష్ట్రపతి గా ఎన్నికవుతారు

ప్రస్తుత బలాబలాలు

  • ఎన్డీయేకి 425,
  • ఇండియా కూటమికి 324

జగదీశ్ దన్‌ఖడ్ రాజీనామా తో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నడూ కోసం నేడు ఓటింగ్ నిర్వహించనున్నారు.