- BIKKI NEWS : 15 JAN. 2026
TRAINING CLASSES FOR NEW SARPANCHES OF TELANGANA. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
TRAINING CLASSES FOR NEW SARPANCHES OF TELANGANA
గ్రామ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ లక్ష్యం. శిక్షణ ద్వారా సర్పంచులు సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

