Top daily gk bits part 136 - జీకే బిట్స్ - bikki news

TOP DAILY GK BITS PART 136 – జీకే బిట్స్

TOP DAILY GK BITS PART 136 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

TOP DAILY GK BITS PART 136

1) భారతదేశం లో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : కొత్తగూడెం – పాల్వంచ

2) దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మగారం ఎక్కడ ఉంది.?
జ : బోకారో

3) భారత్ హెవీ ఎలక్ట్రికల్ కంపెనీ (BHEL) ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

4) దేశంలోనే మొదటి ఉక్కు కర్మగారం అయినా టాటా ఉక్కు కర్మగారం ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : జంషెడ్ పూర్

5) బోకారో ఉక్కు కర్మగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు.?
జ : సోవియట్ యూనియన్ (రష్యా)

6) రుర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా

7) హిల్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది.?
జ : ఐదవ

8) మానవ అభివృద్ధి అని భావనను ప్రవేశపెట్టినది ఎవరు మహబూబ్ ఉల్ హక్

9) భారతదేశంలో మొత్తం రహదారుల పొడవులో జాతీయ రహదారుల ఎంత శాతం కలిగి ఉన్నాయి రెండు శాతం

10) నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) అనే సంస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1995

11) ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ITDP) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేయబడింది.?
జ : ఐదవ

12) భారత దేశంలో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1950

13) ఆంగ్లం ఓరియంటల్ కాలేజ్ – ఆలీగర్ లో ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1875

14) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు బ్రిటిష్ రాణి కి ఏ పోరాటం కారణంగా మార్చబడ్డాయి.?
జ : 1857 తిరుగుబాటు

15) బార్డోలి రైతు ఉద్యమ నాయకుడు ఎవరు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) కుల నిర్మూలన లక్ష్యంగా పరమహంస మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1840

17) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయడాన్ని ఏమని అంటారు.?
జ : అధికార వికేంద్రీకరణ

18) భారత దేశంలో స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ హోదా ఏ సంవత్సరంలో కల్పించబడింది.?
జ : 1993

19) మహారాష్ట్ర వాది గోమాంతక్ పార్టీ ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : గోవా

20) భారత రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ ప్రకారం ఏదైనా తీర్పును, ఆదేశాన్ని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.?
జ : ఆర్టికల్ 137

21) బహుజన్ సమాజ్ వాది పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1984

22) భారత పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి సుప్రీంకోర్టు ఎన్ని రిట్ లను జారీ చేయవచ్చు.?
జ : 5

23) భారత రాజ్యాంగంలోని ఏ విభాగం ప్రాథమిక విధులకు సంబంధించినది.?
జ : IV -A

24) పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో ఏమాత్రం తేడా ఉందని దీవులు ఏవి .?
జ : అండమాన్ నికోబార్ దీవులు

25) ప్రపంచంలో నివాసాలు గల అతిపెద్ద నది తీర ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

26) ప్రాజెక్ట్ టైగర్ భారత దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1973

27) భారతదేశం యొక్క ఉత్తర మైదానం ఏ నేలలతో ఏర్పడింది.?
జ : ఓండ్రు నేలలు

28) స్వచ్ఛమైన నీటి యొక్క బిఓడి విలువ ఎంత.?
జ : 5 ppm కంటే తక్కువ

29) భారత జాతీయ అటవీ విధానం (1988) కొండలపై ఎంత శాతం అడవిని సిఫారసు చేసింది .?
జ : 67%

30) ఓజోన్ పొర మందాన్ని కొలిచే యూనిట్లు ఏమిటి.?
జ : డాబ్సన్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →