BIKKI NEWS : Top current affairs in Telugu may 9th 2026 for compititive exams. ఉద్యోగ, పోటీ పరీక్షల కొరకు డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
Top current affairs in Telugu may 9th 2026
1) భారతదేశపు తొలి సమగ్ర అర్బన్ టెస్ట్‌బెడ్ మరియు ఏరోసోల్ పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది?
జ : చెన్నై
2) పాఠశాల పిల్లల్లో వికలాంగతలను ముందుగానే గుర్తించేందుకు NCERT రూపొందించిన యాప్ పేరు ఏమిటి?
జ : ప్రశస్త్ 2.0 (PRASHAST 2.0)
3) రెండో సంయుక్త కమాండర్ల సమావేశం ఏ నగరంలో జరిగింది?
జ : జైపూర్
4. రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు కేంద్ర-స్థానిక పరిపాలన సమన్వయం కోసం CPO పోర్టల్‌ను ఎవరు ప్రారంభించారు?
జ : నీతి ఆయోగ్
5. IOC ఇటీవల ఏ దేశానికి చెందిన క్రీడాకారులు మరియు జట్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది?
జ : బెలారస్
6. భారతదేశపు తొలి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు ఎక్కడ జరిగింది?
జ : న్యూఢిల్లీ
7. 2026 మే 9న మహారాణా ప్రతాప్ జయంతి ఎన్ని వది జరుపుకున్నారు?
జ : 486వ జయంతి
8. ప్రపంచ వలస నివేదిక 2026 ప్రకారం ప్రపంచంలో అత్యధిక రిమిటెన్సులు అందుకున్న దేశం ఏది?
జ : భారత్
9. టెడ్ టర్నర్ ఏ ప్రసిద్ధ వార్తా ఛానల్ స్థాపకుడు?
జ : CNN
10. భారతదేశపు తొలి ప్రధాన కమర్షియల్ మినీ/మైక్రో LED డిస్ప్లే ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
జ : ధోలేరా, గుజరాత్
11. తొలి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026 ఎక్కడ జరుగుతుంది?
జ : న్యూఢిల్లీ
12. DRDO మరియు భారత వాయుసేన కలిసి “TARA” స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ తొలి పరీక్షను ఏ రాష్ట్రం నుంచి నిర్వహించాయి?
జ : ఒడిశా
13) అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
జ: మే 4

