Top current affairs in telugu april 14th 2026 - bikki news

Top current affairs in Telugu April 14th 2026

Top current affairs in Telugu April 14th 2026 పోటీ పరీక్షల కొరకు BIKKI NEWS డైలీ కరెంట్ అఫైర్స్

Top current affairs in Telugu April 14th 2026

1) ప్రతి సంవత్సరం ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు?
జ : ఏప్రిల్ 14

2) DUSTLIK ఎక్సర్‌సైజ్ ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది.?
జ : ఉజ్బెకిస్తాన్

3) భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ టెస్ట్ బెడ్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : ఆంధ్రప్రదేశ్

4) బ్రహ్మాస్త్ర పేరుతో సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : రాజస్థాన్

5) ఐపీఎల్ లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న అతి చిన్న వయసున్న భారత క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్

6) గ్లోబల్ వైల్డ్ లైఫ్ సంస్థ నమ్రత యూనివర్సిటీని ఎక్కడ ప్రారంభించారు.?
జ : జామ్ నగర్

7) బెల్జియం మరియు యూరోపియన్ యూనియన్ కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రణయ్ వర్మ

8) ఏప్రిల్ 13 – 2026 జలియన్ వాలా బాగ్ దురాగతానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది .?
జ : 107

9) ఏసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2026 లో విశ్వనాధ్ సింగ్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు.?
జ : స్వర్ణ పతకం

10) ఆయుష్ శెట్టి ఏసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 లో ఏ పథకం గెలుచుకున్నాడు.
జ : సిల్వర్

11) మోంటే కార్లో మాస్టర్స్ 2026 టైటిల్ విజేత ఎవరు.?
జ : జన్నిక్ సినర్

12) ద్వీప శక్తి సైనిక విన్యాసాలను భారత సైన్యం ఎక్కడ నిర్వహించింది.?
జ : అండమాన్ నికోబార్ దీవులు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →