BIKKI NEWS (AUG. 31) : Today weather report in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Today weather report in telangana.
ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది.
అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

