Tgpsc - మరో 1597 ఉద్యోగాలకు ఈనెలలో నోటిఫికేషన్ - వివరాలు - bikki news

TGPSC – మరో 1597 ఉద్యోగాలకు ఈనెలలో నోటిఫికేషన్ – వివరాలు

BIKKI NEWS (June 04) : TGPSC 1597 post job notification soon. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 15 97 ఉద్యోగాల భర్తీ కోసం మూడు నోటిఫికేషన్లను ఈ నెలలోనే జారీ చేయనుంది.

TGPSC 1597 post job notification soon

1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

అలాగే 24 డిప్యూటీ డిఈఓ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

ఈ పోస్టులకు సంబంధించిన మూడు నోటిఫికేషన్లను ఈ వారంలోని విడుదల చేసే అవకాశం ఉందని టీజీపీఎస్సీ వర్గాల నుంచి సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →