BIKKI NEWS : Daily GK Bits part 148 for compititive exams. విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK Bits part 148
1) గ్యాస్ట్రో ఎంటరాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది.?
జ : ఉదరం లోపలి భాగాల అధ్యయనం
2) ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది.?
జ : దంతాలు
3) పిల్లల పాల దంతాలలో లోపించినవి.?
జ : ప్రిమోలార్స్
4) లాలాజలం స్వభావం ఏమిటి.?
జ : ఆమ్ల స్వభావం
5) త్రాగు నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉంటే ఎముకలు వంకర్లు పోతాయి.?
జ : ఫ్లోరిన్
6) మానవ శరీరంలో ఆహారనాళం యొక్క సగటు పొడవు ఎంత.?
జ : 9 మీటర్లు
7) గ్రసని ఎక్కడ ఉంటుంది.?
జ : ఆహర – వాయు నాళాల కూడలిలో
8) ప్రస్తుతం పెట్రోలియంను శుద్ధి చేసే ప్రక్రియ ఏది.?
జ : అంశికస్వేదనం
9) ప్రస్తుతం రోడ్లు వేయడానికి కోల్ తార్ బదులుగా దేనిని ఉపయోగిస్తున్నారు.?
జ : బిటుమిన్
10) భారతదేశంలో మొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు ?
జ : అస్సాం
11) బయో డీజిల్ ను ఏ మొక్కల నుండి తయారు చేస్తారు.?
జ : జట్రోపా
12) పాల దంతాల పార్ములా ఏమిటి.?
జ : 2202/2102
13) ఎక్కువ దంతాలు ఉన్న జీవి.?
జ : అపోజం (50)
14) నాలుక లోని ఏ భాగాలు పులుపు ను గుర్తిస్తాయి.?
జ : పక్క భాగాలు
15) నాలుక లోని ఏ భాగాలు చేదును గుర్తిస్తాయి.?
జ : లోపలి భాగం
16) రైతుల జాతీయ కమిషన్ రెండో అధ్యక్షుడు ఎవరు.?
జ : ఎం ఎస్ స్వామినాథన్
17) జాతీయ ఆహార భద్రత మిషన్ అను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2007
18) బ్రౌన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది.?
జ : సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంప
19) సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం.?
జ : 1960 – 61
20) నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఎప్పుడు స్థాపించారు.?
జ : 1965
21) జమీందారీ పద్ధతి అనగానేమి.?
జ : శాశ్వత శిస్తు పద్ధతి
22) 2006 లో రెండవ హరిత విప్లవానికి పిలుపునిచ్చినది ఎవరు.?
జ : మన్మోహన్ సింగ్
23) ఆగ్‌మార్క్ అంటే ఏమిటి.?
జ : అగ్రికల్చర్ మార్కెటింగ్
24) భూధాన్ ఉద్యమ పితామహుడు ఎవరు.?
జ : వినోభాబావే
25) రైతుల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు.?
జ : సోంపాల్
26) వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం.?
జ : 1965
27) గోల్డెన్ ఫైబర్ గా దేనిని పేర్కొంటారు.?
జ : జాట్
28) ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిలలో రెండు పర్యాయాలు పని చేసినది ఎవరు.?
జ : యూథాంట్ (బర్మా)
29) కలకత్తా, బొంబాయి, మద్రాస్ లలో హైకోర్టు లను ఏ చట్టం ద్వారా స్థాపించారు.?
జ : కౌన్సిల్ చట్టం 1861
30) రాజనీతి శాస్త్ర పితామహుడు గా ఎవరిని పేర్కొంటారు.?
జ : ఆరిస్టాటిల్
