BIKKI NEWS : Daily current affairs in Telugu 4th June 2026 for compititive exams – విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల కొరకు డైలీ కరెంట్ అఫైర్స్.
Daily current affairs in Telugu 4th June 2026
1) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) 81వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ : ఖలీలుర్ రహ్మాన్
2) డి.కె. శివకుమార్ ఇటీవల ఏ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు?
జ : కర్ణాటక
3) ‘Mesalina bishnoi’ అనే కొత్త బల్లి జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
జ : రాజస్థాన్
4) CBSE చైర్మన్‌గా ఇటీవల ఎవరిని నియమించారు?
జ : లోఖండే ప్రశాంత్ సీతారామ్
5) జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
జ : పాట్నా హైకోర్టు
6) 2026 జూన్ 3న ఎం. కరుణానిధి ఎన్ని వ జయంతి జరుపుకున్నారు?
జ : 102వ జయంతి
7) అండర్‌వాటర్ డ్రోన్ ప్రోగ్రామ్‌ను ఏ కూటమి ప్రారంభించింది?
జ : AUKUS
8) రాజీవ్ కృష్ణ ఏ రాష్ట్ర పూర్తి కాల DGPగా నియమితులయ్యారు?
జ : ఉత్తరప్రదేశ్
10) రుద్రమ్-2 క్షిపణి విజయవంతమైన పరీక్ష ఏ రాష్ట్రం నుంచి నిర్వహించారు?
జ : ఒడిశా
11) పాలన సంబంధిత ఉల్లంఘనల కారణంగా ICC ఏ దేశ క్రికెట్ సంఘ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది?
జ : కెనడా
12) MSMEలకు మూలధన మార్కెట్ చేరువ చేయడానికి BSE ‘ప్రాజెక్ట్ శిఖర్’ను ఎవరి సహకారంతో ప్రారంభించింది?
జ : మీషో (Meesho)
13) జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు ANRF కలిసి జల రంగ స్టార్టప్‌ల కోసం ఏ మిషన్‌ను ప్రారంభించాయి?
జ : మహా జల్ మిషన్ (MAHA Jal Mission)
14) హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ తొలి సుగంధ R&D కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది?
జ : ముంబై
15) ప్రపంచ సైకిల్ దినోత్సవం 2026 ఎప్పుడు నిర్వహించారు?
జ : జూన్ 3
16) ఇటీవల వార్తల్లో నిలిచిన రుద్రమ్-II క్షిపణి ప్రధాన ప్రత్యేకత ఏమిటి?
జ : గాలి నుంచి భూమిపై దాడి (Air-to-Surface Strike)
17) BRICS విపత్తు ప్రమాద నివారణ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది?
జ : ఒడిశా
18) ‘స్నేహజోరి’ మిషన్‌ను మూగా సిల్క్ కోసం ఎక్కడ ప్రారంభించారు?
జ : అస్సాం
