BIKKI NEWS (JUNE 05) : TGPSC Deputy EO job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యా శాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (గెజిటెడ్ హెడ్ మాస్టర్) పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGPSC Deputy EO job notification 2026
పోస్ట్ వివరాలు : డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్- 24 ( మల్టీజోన్ 1 లో 10, 2 లో 14 పోస్టులు)
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. బీఈడీ కలిగి ఉండాలి. పీజీ 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 18 -44 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, PWD లకు 10, EX. S.M, NCC లకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
వేతన స్కేలు : 54,220/- నుండి 1,37,050/-
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 12 నుంచి జూలై 19 వరకు అవకాశం కలదు.
దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST, PWD లకు 620/- రూపాయలు)
పరీక్ష విధానం :
- పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
- పేపర్ – 2 :
పార్ట్ A : బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ – 75 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు
పార్ట్ B : ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్ – 75 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు
పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో ఉంటుంది. తేదీని తర్వాత ఖరారు చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
పూర్తి సిలబస్ : Download PDF
వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/
