Today top current affairs may 20th 2026 - టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Today top current affairs May 20th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs May 20th 2026 For compititive exams. విద్యా ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.

Today top current affairs May 20th 2026

1):మూడవ నార్డిక్-ఇండియా సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది?
జ : ఒస్లో

2) 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్ 2026 ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
జ : గోవా

3) భువన్ చంద్ర ఖండూరి ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
జ : ఉత్తరాఖండ్

4) మహిళా సాధికారత కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది?
జ : వైజయంతి పాండే

5) భారత వాయుసేనలో తొలి మహిళా C-17 క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ ఎవరు?
జ : సాన్యా

6) మైకేల్ జాన్ నైట్ స్మిత్ ఏ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు?
జ : ఇంగ్లాండ్

7):అక్టోబర్ 2026లో G20 విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశంలో జరుగుతుంది?
జ : అమెరికా

8) ప్రపంచ తేనేటీగల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : మే 20

9) 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : స్విట్జర్లాండ్

10) “జన్ భాగిదారి – సబ్‌సే దూర్, సబ్‌సే పహ్లే” కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ : ఛత్తీస్‌గఢ్

    Google News@WHATSAPP
    @TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

    View all posts by Saheb Shaik →