BIKKI NEWS (OCT. 18) : TODAY TELANGANA BANDH. నేడు తెలంగాణ రాష్ట్ర బంద్ కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు బీసీ సంఘాలు మరియు రాజకీయ పార్టీ లు పిలుపునిచ్చాయి.
TODAY TELANGANA BANDH.
ఈ నేపద్యంలో బంద్ విజయవంతం అయ్యె అవకాశాలు ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగానే తమ విద్యాసంస్థలను బందు చేస్తూ పేరెంట్స్ కు మెసెజ్ లు పంపారు.
మరోవైపు బంద్ లో భాగంగా ఆర్టీసీ బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడకపోవడంతో… పలు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
