BIKKI NEWS (DEC. 29) : Today onwards Telangana Assembly sessions. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభ ముందు ఉంచబడే పలు అంశాలు ఇవే.
Today onwards Telangana Assembly sessions
1) తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 6 / 2025)
ప్రతిని సభ ముందు ఉంచుతారు.
2) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (1,2వ సవరణలు) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 9 , 11/ 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు.
3) తెలంగాణ మున్సిపాలిటీస్ (రెండవ సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 10/ 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు.
4) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (రెండవ సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 11 / 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు.
5) భారత ప్రభుత్వం – మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (పాఠశాల విద్య & సాక్షరత విభాగం) ఆర్థిక నిర్వహణ మరియు కొనుగోలు మాన్యువల్‌లోని పారా 6.1.7 (h) ప్రకారం, తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) – 2023–24 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదిక
ప్రతిని సభ ముందు ఉంచుతారు.
6) భారత ప్రభుత్వం – మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (పాఠశాల విద్య & సాక్షరత విభాగం ) ఆర్థిక నిర్వహణ మరియు కొనుగోలు మాన్యువల్‌లోని పారా 6.1.7 (h) ప్రకారం, PM SHRI (పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా – PM SHRI), తెలంగాణ – 2023–24 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదిక ప్రతిని సభ ముందు ఉంచుతారు.
7) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213, క్లాజ్ 2(a) ప్రకారం, తెలంగాణ (ప్రభుత్వ సేవలలో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా మరియు వేతన నిర్మాణం సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 7 / 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు
8) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213, క్లాజ్ 2(a) ప్రకారం, తెలంగాణ (ప్రభుత్వ సేవలలో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా మరియు వేతన నిర్మాణం సవరణ) (రెండవ సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 8 / 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు.
9) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213, క్లాజ్ 2(a) ప్రకారం, తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడవ సవరణ) ఆర్డినెన్స్, 2025 (తెలంగాణ ఆర్డినెన్స్ నెం. 5 / 2025) ప్రతిని సభ ముందు ఉంచుతారు.
10) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 294(2) ప్రకారం, అసాధారణ గెజిట్ నెం. 29, తేదీ 04-08-2025 లో ప్రచురించబడిన G.O.Ms.No.35, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి (MPP & ZPP ADMN.) శాఖ, తేదీ 04-08-2025 సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ల ప్రతులను సభ ముందు ఉంచుతారు.
11) కంపెనీస్ చట్టం, 2013 లోని సెక్షన్ 395(1) ప్రకారం,
తెలంగాణ ఉద్యానవన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ 2022 –23 నుండి 2023–24 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక నివేదికలు మరియు వార్షిక లెక్కల ప్రతులను సభ ముందు ఉంచుతారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
