Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 28

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 28

Today in history October 28th

దినోత్సవం

  • అంతర్జాతీయ యానిమేషన్ డే.
  • అత్తవార్ల దినోత్సవం

జననాలు

1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911)
1909: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
1924: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996)
1970: గురుకిరణ్, సంగీత దర్శకుడు , గాయకుడు, నటుడు .
1986: అదితిరావు హైదరి , బాలీవుడ్ , తమిళ,తెలుగు ,చిత్రాల నటి.
1990: షర్మిలా మాండ్రే , కన్నడ, తెలుగు, తమిళ , చిత్రాల నటి , నిర్మాత.
1990: టేలర్ మెక్ నాలీ

మరణాలు

1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)
1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
1959: గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895)
2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.
2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935)
2019: చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939)

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK