Today in history February 16th – చరిత్రలో ఈరోజు

Today in history February 16th

BIKKI NEWS (FEB. 16) : Today in history February 16th – చరిత్రలో ఈరోజు

Today in history February 16th

దినోత్సవం

  • ప్రపంచ తిమింగల దినోత్సవం

సంఘటనలు

1915: గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ ని సందర్శించాడు.
1931: భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని ‘Half naked seditious Fakir’ అని అన్నాడు.
1959 : ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

జననాలు

1827: ఫ్రాంసిస్ ప్రాట్, ప్రాట్ & విట్నీ స్థాపకుడు.
1910: నోరి గోపాలకృష్ణమూర్తి, ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995)
1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు
1954: మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1964: లగడపాటి రాజగోపాల్, పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.

మరణాలు

1944: దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870)
1956: మేఘనాధ్ సాహా, భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893)
1961: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
1985: నార్ల వేంకటేశ్వరరావు, పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)
1988: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (జ.1945)
2020: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (జ. 1945)
2022: నేతి పరమేశ్వర శర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, పరిశోధకుడు. (జ.1928)
2022: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు. (1953)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →