- BIKKI NEWS : 14-02-2026
Telangana municipality elections 2026 final results. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో తుది ఫలితాలు విడుదలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది.
Telangana municipality elections 2026 final results.
7 కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్ రామగుండం, మంచిర్యాల, నల్గొండ లలో స్పష్టమైన ఆధిక్యతను సాధించింది . మహబూబ్నగర్, కొత్తగూడెంలలో ఇతరుల మద్దతుతో కార్పొరేషన్ దక్కించుకునే అవకాశం ఉంది
నిజామాబాద్, కరీంనగర్లలో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచింది ఇతరుల సహాయంతో ఈ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది.
116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. BRS 13 చోట్ల స్పష్టమైన ఆధిక్యతను సాధించింది మిగతా 37 స్థానాలలో పరిస్థితి ఉంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
