Today in history February 15th – చరిత్రలో ఈరోజు

Today in history February 15th

BIKKI NEWS (FEB. 15) : Today in history February 15th – చరిత్రలో ఈరోజు

Today in history February 15th

సంఘటనలు

2001: మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.

జననాలు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
1739: సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
1922: బొమ్మగాని ధర్మబిక్షం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. (మ.2011)
1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.
1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
1949: నామ్‌దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2014)
1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1956: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ మాజీ క్రికెటర్.
1961: అంగర రామమోహన్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యుడు.
1982: మీరా జాస్మిన్, సినిమా నటి, జాతీయ అవార్డు గ్రహీత.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →