BIKKI NEWS (AUG. 30) : Gold rate today. బంగారం, వెండి , ప్లాటినం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.
డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయి, 88 రూపాయాలు దాటి చారిత్రక కనిష్ఠానికి చేరింది.
Today Gold rate in Hyderabad
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,640/- రూపాయలు పెరిగి 1,04,950/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,500/- రూపాయలు పెరిగి 96,200/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 1,100 రూపాయాలకు పెరిగి 1,21,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,31,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 530/- రూపాయాలు పెరిగి 38,690/- రూపాయాలుగా ఉంది
USD vs INR
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.15/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

