BIKKI NEWS (OCT. 04) : Today Gold and silver rate hiked. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. దీంతో బంగారం, వెండి ధరలు జీవితం కాలం గరిష్టాలకు చేరింది
రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఈరోజు భారీగా పెరిగాయి.
Today Gold and silver rate hiked
Gold rate today
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 870/- రూపాయలు పెరిగి 1,19,400/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 800/- రూపాయలు పెరిగి 1,09,450/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 3,000/- రూపాయలు పెరిగి 1,55,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,65,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 1290/- రూపాయలు పెరిగి 45,760/- రూపాయాలుగా ఉంది.
USD vs INR TODAY
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.76/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
