GOLD RATE – మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

Gold rate - మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర - bikki news

BIKKI NEWS (OCT. 07) : Today Gold and silver price.. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. దీంతో బంగారం, వెండి ధరలు జీవితం కాలం గరిష్టాలకు చేరాయి.

Today Gold and silver price

Gold rate today

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,250/- రూపాయలు పెరిగి 1,22,020/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,150/- రూపాయలు పెరిగి 1,11,850/- రూపాయాలకు చేరింది.

Silver Rate today

వెండి కిలో ధర 1,000/- రూపాయలు పెరిగి 1,57,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,67,000/- గా పలుకుతుంది.

Platinum Rate Today

అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 150/- రూపాయలు పెరిగి 46,420/- రూపాయాలుగా ఉంది.

USD vs INR TODAY

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.76/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →