TGSRTC JOBS OLD QUESTION PAPERS

TGSRTC JOBS OLD QUESTION PAPERS
  • BIKKI NEWS : 14-02-2026

TGSRTC JOBS OLD QUESTION PAPERS తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలను విడుదల చేసింది.

TGSRTC JOBS OLD QUESTION PAPERS

పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ నియామక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం పాత ప్రశ్న పత్రాలను అందుబాటులో ఉంచింది. దీంతో అభ్యర్థులు పరీక్ష సిలబస్ పై ఒక అంచనాకు రానున్నారు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా పాత ప్రశ్న పత్రాల పిడిఎఫ్ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ – 84, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ – 114 పోస్టులను భర్తీ చేయనున్నారు.

TGSRTC TST OLD QUESTION PAPER

TGSRTC MST OLD QUESTION PAPER

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

వెబ్సైట్ :
https://www.tgprb.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →