- BIKKI NEWS : 13-02-2026
Today in history February 13th – చరిత్రలో ఈరోజు
Today in history February 13th
దినోత్సవం
- ప్రపంచ రేడియో దినోత్సవం
- జాతీయ మహిళా దినోత్సవం
- కిస్ డే
సంఘటనలు
1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
జననాలు
1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
1930: దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
మరణాలు
2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
