- BIKKI NEWS : 14-02-2026
TG EAPCET 2026 NOTIFICATION TODAY. తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపి సెట్ 2026 నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయనున్నారు.
TG EAPCET 2026 NOTIFICATION TODAY.
ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మా , నర్సింగ్, జీఎన్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు ప్రవేశాల కోసం ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షను మే 4, 5వ తేదీలలో నిర్వహించనున్నారు
ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు మే 9 నుండి 11 వరకు నిర్వహించనున్నారు.
ఈసారి ప్రవేశ పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కులు వెల్లడించనున్నారు.

