BIKKI NEWS (JAN. 04) : Telangana Municipality elections will conduct in January. తెలంగాణ రాష్ట్రంలోని 125 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ లకు జనవరి 25 లోపు ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Telangana Municipality elections will conduct in January
రాష్ట్ర వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు జనవరి 11న షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది .
జనవరి 25వ తేదీ నాటికే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
