BIKKI NEWS (OCT. 08) : Telangana local body election notification. తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల మరియు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రేపు అనగా అక్టోబర్ 9న ఎన్నికల సంఘం విడుదల చేయమంది.
Telangana local body election notification.
మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్న ఎన్నికల సంఘం.
ఈరోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈసీ.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్లు.
నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ సూచనలు.
హైకోర్టులో ఈరోజు బీసీ రిజర్వేషన్ల పై వాదానలు సందర్భంగా ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.
రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభం కానున్నాయి. తదనంతరం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

