BIKKI NEWS (June 31) : Telangana intermediate admissions 2026 date extended. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్ గడువు జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana intermediate admissions 2026 date extended.
షెడ్యూలు ప్రకారం నేటితో మొదటి విడత అడ్మిషన్లు గడవు ముగుస్తుంది. అయితే విద్యార్థుల, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు పొడిగిస్తున్నట్లు బోర్డ్ ప్రకటించింది.
