Intermediate admissions link 2026 - ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేరుగా అడ్మిషన్లు - bikki news

Intermediate admissions link 2026 – ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేరుగా అడ్మిషన్లు

BIKKI NEWS (MAY 21) : GJC Intermediate admissions link 2026. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేరుగా విద్యార్థులే అడ్మిషన్లు పొందడానికి అడ్మిషన్ల లింకును ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులో ఉంచింది.

GJC Intermediate admissions link 2026

విద్యార్థులు తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంచుకొని అందులో ఇష్టమైన గ్రూపును, సెకండ్ లాంగ్వేజ్, మీడియం లను ఎంచుకొని ఓటీపీ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు.

అనంతరం విద్యార్థులు కళాశాలను సందర్శించి ఒరిజినల్ టీసీ , స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అందజేయాల్సి ఉంటుంది.

GJC Intermediate admissions link 2026

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →