Engineering final phase counselling - నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్ - bikki news

Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్

BIKKI NEWS (July 31) : Telangana engineering final phase counselling 2026 starts today. తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. మొదటి రెండు దశల్లో సీట్లు భర్తీ కాగా ఇంకా 22,972 ఇంజనీరింగ్ సీట్లు మిగిలి ఉన్నాయి.

Telangana engineering final phase counselling 2026 starts today

మధిర నియోజకవర్గానికి తాజాగా ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించగా అందులో సీట్లను ఈ చివరి విడత కౌన్సిలింగ్ లో భర్తీ చేయనున్నారు.

Final phase counselling schedule

ఇంతవరకు స్లాట్ బుక్ చేసుకొని అభ్యర్థులు జూలై 31న స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు ఒకటవ తేదీన నిర్వహించనున్నారు.

ఆగస్టు 1, 2వ తేదీలలో విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియను కల్పించమన్నారు.

ఆగస్టు 5 లోపల ఇంజనీరింగ్ చివరి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →