BIKKI NEWS (AUG. 31) : TG EAPCET-2026 BiPC stream councelling schedule. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను B.Pharmacy, Pharm-D, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
TG EAPCET-2026 BiPC stream councelling schedule
తెలంగాణ EAPCET-2026 Bi.P.C స్ట్రీమ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ దశల తేదీలను ప్రకటించారు.
మొదటి దశ కౌన్సెలింగ్:
- రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 12–16
- సర్టిఫికెట్ వెరిఫికేషన్: సెప్టెంబర్ 15–17
- వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 16–18
- సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 21లోపు
ఫైనల్ కౌన్సెలింగ్ :
- ఫైనల్ కౌన్సెలింగ్ ప్రారంభం: సెప్టెంబర్ 25
- వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 25–27
- సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 29
వెబ్సైట్ :https://eapcet.tgche.ac.in/TGEAPCET/Admission.aspx
