BIKKI NEWS (SEP. 22) : EAPCET BPC Counselling seats allotted. తెలంగాణ రాష్ట్ర బైపిసి స్ట్రీమ్ ఎఫ్సెట్ 2026 కౌన్సిలింగ్ తొలివిడత సీట్లను కేటాయించారు. బీఫార్మసీ, ఫార్మా డి, బయో మెడికల్, బయోటెక్నాలజీ వంటి కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ లో 95 శాతం సీట్లను విద్యార్థులు ఎంచుకున్నట్లు కన్వీనర్ దేవసేన తెలిపారు.
EAPCET BPC Counselling seats allotted
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీలోపు ఆన్లైన్లో ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెల్ఫ్ రిపోర్ట్ చేయని విద్యార్థులకు సీట్లు రద్దు కాపడతాయి.
వెబ్సైట్ : https://tgeapcetb.nic.in/Default.aspx

