Today in history September 22nd – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 22

Today in history

BIKKI NEWS : Today in history September 22nd – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 22

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 22nd

దినోత్సవం

జననాలు

1791: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (మ.1867)
1841: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22).
1909: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (మ.1996)
1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007)
1927: బి.గోపాలం , తెలుగు సంగీత దర్శకుడు(మ.2004)
1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
1931: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2024)
1936: విజయ బాపినీడు , చలన చిత్ర దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ, పత్రికా సంపాదకులు.(మ.2019)
1948: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
1969: శాంతి ప్రియ , తెలుగు, తమిళ, హిందీ ,చిత్రాల నటి .
1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.
1987:ఉన్ని ముకుందన్ , మలయాళ,తమిళ, తెలుగు, నటుడు .

మరణాలు

1927: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1841 సెప్టెంబరు 22).
1952: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895)
2004: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
2008: కొండముది శ్రీరామచంద్ర మూర్తి, నవలలు, సినికథా రచయిత.(జ. )
2009: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927)

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →