intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు

Inter admissions date extended

BIKKI NEWS (SEP. 22) : Telangana Intermediate admissions 2026 date extended upto 26th September. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 26 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Intermediate admissions 2026 date extended upto 26th Septembe

2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 26వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.

కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →