- BIKKI NEWS : 16-01-2026
Telangana Employees issues will be resolved soon. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
Telangana Employees issues will be resolved soon.
ఈరోజు పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై స్పందించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులు ఓపికతో ఉన్నారని ఇంకొంచెం ఓపిక పడితే త్వరలోనే ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ న్యాయపరంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, త్వరలోనే న్యాయపరమైన సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

