BIKKI NEWS (NOV. 15) : Telangana cabinet meeting on 17th November. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నవంబర్ 17వ తేదీన సాయంత్రం మూడు గంటలకు సమావేశం కానుంది.
Telangana cabinet meeting on 17th November
హైదరాబాద్ సెక్రటేరియట్ లోని ఆరవ ఫ్లోర్లు నవంబర్ 17న సాయంత్రం మూడు గంటలకు మంత్రి మండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ముఖ్యంగా పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైకోర్టు , సుప్రీంకోర్టులలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో చుక్కెదురైన నేపథ్యంలో పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు
అలాగే తాజాగా వచ్చిన మొంథా వరదలా నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
