BIKKI NEWS (NOV. 06) : Telangana cabinet meeting on 12th November. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నవంబర్ 12వ తేదీ సాయంత్రం 3.00 గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Telangana cabinet meeting on 12th November
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7వ తేదీన జరగాల్సి ఉంది
అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు బిజీగా ఉండటంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై తీర్పు పెండింగ్ , గిగ్ వర్కర్ల బిల్ కు ఆమోదం, మరిన్ని అంశాలను చర్చించే అవకాశం ఉంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
