BIKKI NEWS (NOV. 13) Telangana 10th class public exams from March 18th. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Telangana 10th class public exams from March 18th
ఈ మేరకు షెడ్యూల్ ను తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వ అనుమతి తర్వాత పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 18వ తేదీతో ముగియనున్నాయి. అదే తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఈ వారంలోని పరీక్ష షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
